సాధారణంగా కంప్యూటర్లో తెలుగులో టైపు చేయడం ఎలా?
తెలుగు కీబోర్డు ఉన్న వారు, లేదా తెలుగు టైపు రైటర్ అలవాటు ఉన్నవారు ఈ లింకులు చూడండి.
- విండోసు XPని ఉపయోగించి తెలుగులో టైపు చెయ్యడానికి వికీపీడియా లింకు
- విండోస్ XPని ఉపయోగించి తెలుగులో టైపు చెయ్యడానికి బాహ్య లింకు
ఈ క్రింది సాఫ్ట్ వేర్ ల తొ ఆంగ్ల లిపితో తెలుగు వ్రాయవచ్చు: మైక్రోసాఫ్ట్ phonetic keyboard
ఈ క్రింది సైట్లలో రోమను లిపిలో తెలుగు రాయవచ్చు; అలా రాసి, దాన్ని కాపీ చేసి, ఇక్కడ పేస్టు చేయవచ్చు.
- లేఖిని
- యంత్రం లేఖిని
- క్విల్ పాడ్
- ఇల్లినాయిస్ విద్యాలయం వారి తెలుగు పరికరం
- గూగుల్ ఇండిక్ ట్రాన్స్ లేటరు
- స్వేచ్చ
తెలుగులో టైపు చేయడానికి ఇతర విధానములు