Translate English to Arabic Google-Translate-Chinese (Simplified) BETA Translate English to Arabic Translate English to Arabic Translate English to Croatian Translate English to Czech Translate English to danish Translate English to Dutch Translate English to Finnish Translate English to French Translate English to German Translate English to Greek Translate English to Hindi  Translate English to Italian Google-Translate-English to Japanese BETA Translate English to Korean BETA Translate English to Norwegian Translate English to Polish Translate English to Portuguese Translate English to Romanian Translate English to Russian Translate English to Russian BETA Translate English to Spanish
తెలుగులొ టెక్నాలజీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
తెలుగులొ టెక్నాలజీ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

సరికొత్త సెర్చ్ ఇంజిన్

మీరు ఆఫీసు లో కంప్యూటర్స్ పై పని చేస్తున్నారనుకోండి ఆ కంప్యూటర్స్ కి నెట్ కనెక్షన్ ఉంది అనుకోండి ఏమీ పని లేనప్పుడు బోర్ గా ఫీల్ అవుతుంటాం .ఏ Googleసెర్చ్ ఇంజిన్ లోనో సమాచారం కోసం వెదుకుతాం .అలాంటప్పుడు ఈ "Random web search"అనే కొత్త సెర్చ్ ఇంజిన్ ను ఉపయోగించవచ్చు.ఇందులో సెర్చ్ పదాలు వాటంతట అవే జనరేట్ అవుతాయి.ఆ విధంగా మనం కొత్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు .ఇది గూగుల్ కు అనుబంధంగా పనిచేస్తుంది .ఇది పూర్తిగా Perl ,CSS లతో కోడ్ చేయబడింది .టైం వృధా కాకుండా చక్కని కొత్త సమాచార విషయాలను తెలుసుకోవచ్చుసైట్ URL:http://www.randomwebsearch.com

గూగుల్ మృదులాంత్రములు:



గూగుల్ మనం ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవడానికి వీలుగా అనేక సాప్ట్ వేర్ లను మనకు అందిస్తోంది.వాటిలో గూగుల్ ఎర్త్ మీకు తెలిసే ఉంటుంది.అవే కాకుండా ఇంకా అనేక సాప్ట్ వేర్లు అందుబాటులో ఉన్నాయి .అవి...



  • గూగుల్ ఎర్త్

  • Norton security scan

  • గూగుల్ డెస్క్ టాప్

  • Firefox with google toolbar

  • Adobe reader

  • skypeStar office

  • గూగుల్ టూల్ బార్ (IE బ్రౌజర్ కొరకు)

  • spyware doctor

  • Picasa

  • గూగుల్ మెసెంజర్

వీటన్నింటి వివరాలు కావాలంటే http://pack.google.com/ ను సందర్శించవచ్చు.

మైక్రొసాఫ్ట గురించి



Microsoft










  • Microsoft సంస్థ 1975 లో ఆవిర్భవించడం జరిగింది.
  • ఈ సంస్థ యొక్క ఫౌండర్స్: Bill Gates మరియు Paul allen.
  • ఈ సంస్థ head quarters:Washington,USA.,
  • ప్రస్తుతం ఈ సంస్థ CEO గా Steve Ballmer పని చేస్తున్నారు.
  • దీని మొత్తం Revenue:$44.3 Bllion.
  • Net income:$12.6 Billion.
  • ఇందులో మొత్తం 71,172 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు.

గూగుల్ ల్యాబ్స్ లో కొత్త సర్వీసులు:



మన సొంత రీజినల్ లాంగ్వేజి లో సెర్చ్ చేసుకోవడానికి మన గూగుల్ సెర్చ్ ఇంజిన్ కు జతగా ఈ widget ను ఆడ్ చేసుకున్నట్లయితే మనం దాని నుండే అక్షరాలను సెలక్ట్ చేసుకుంటూ సెర్చ్ పదాలను తయారు చేయవచ్చు.గూగుల్ ల్యాబ్స్ లో తయారి దశలో ఉన్న ఈ సర్వీసు 14 indian భాషల్లో లభిస్తోంది.అవి అస్సామి ,బెంగాలి ,గుజరాతి,హింది ఇలా మొత్తం 14 భాషల్లో .అందులో మన తెలుగు కూడా ఉందండోయ్ !!...పై చిత్రంలో మాదిగా widget ఉంటుంది. మనం మౌస్ తో పదాలను సెలెక్ట్ చేసుకోవాలి.

మన బ్లాగును ఎక్కువ మంది చూడాలంటే?

మన బ్లాగు అందరి దృష్టిలో పడాలంటే మన బ్లాగును అన్ని బ్లాగులు ఒక్క దగ్గర చేర్చే "పోర్టల్" లలో చేరిస్తే సరిపోతుంది.అవి...

1.తేనెగూడు: సైట్URL: http://thenegoodu.com/

2.కూడలి :సైట్ URL: http://koodali.org/

3.జల్లెడ:సైట్ URL: http://jalleda.com/

4.తెలుగు బ్లాగర్స్: URL: http://www.telugubloggers.com/

తెలుగులో వ్రాయడం ఎలా?

కంప్యూటర్ లో మనకు తెలుగు వ్రాయడానికి ఉన్న మార్గాలు:
1."లేఖిని"ని ఉపయోగించి ఆన్ లైన్ లోనే వ్రాయటం.
2."బరాహ"సైట్ నుండి తెలుగు స్క్రిప్ట్ జనరేటర్ ను ఉపయోగించి వ్రాయడం.
3.మన కంప్యూటర్ లో తెలుగు సెట్టింగ్స్ చెసుకోవడం.



లేఖిని లో తెలుగులో వ్రాయడం చాలా సులభం.మనం "raama"అని టైప్ చేస్తే "రామ"అనే తెలుగు పదం జనరేట్ అవుతుంది.దాని యొక్క స్వరూపం ఈ విధంగా ఉంటుంది.

మనకు అందుబాటులో ఉన్న మరొక అవకాశం "బరాహ"వెబ్ సైట్ నుండి తెలుగు స్క్రిప్ట్ జనరేటర్ ను డౌన్ లోడ్ చేసుకోవడం.

మైక్రోసాప్ట్ నుండి ఆన్ లైన్ స్టోరేజ్ సర్వీస్:

మైక్రోసాప్ట్ సంస్థ ఇటీవల తన live సైట్ లో 500MB ఆన్ లైన్ స్టోరేజ్ సర్వీసును ప్రారంభించింది.ప్రస్తుతం ఇది United states,UK మరియు Indians కి మాత్రమే ఈ అవకాశాన్ని ఇస్తోంది .ఇది మనం ఫైల్స్ షేర్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తోంది. మనకు పాస్ వర్డ్ ప్రొటెక్షన్ కూడా ఉంటుంది.ఈ సైట్ URL:http://skydrive.live.com

అన్ లైన్ అప్లికేషన్స్

ప్రోగ్రామింగ్ రంగంలో ఉన్న వారికి మరియు స్టుడెంట్స్ కు ఫ్లో-చార్ట్ డ్రా చేయాల్సిన అవసరం ఉంటుంది.చాలా డబ్బులు వెచ్చించి సాప్ట్ వేర్లు కొనే కంటే ఆన్ లైన్ లోనే డ్రా చేసుకునేవిధంగా అప్లికేషన్లు మనకు ఇంటర్నెట్ లో లభిస్తున్నాయి .అందులో ఈ క్రింది ఆన్ లైన్ అప్లికేషన్ చాలా చక్కగా పని చేస్తుంది .సైట్ http://www.cumulatelabs.com/cumulatedraw

అన్ లైన్ లొ M S Office

ఇంటర్నెట్ లో వచ్చిన అద్భుతమైన మార్పుల వల్ల అన్ని సాప్ట్ వేర్ అప్లికేషన్లు మనకు ఉచితంగా లభిస్తున్నాయి.కంప్యూటర్ తెలిసిన ప్రతి సగటు పీసీ యూసర్ కు మైక్రోసాప్ట్ సంస్థ యొక్క "MS-OFFICE"గురించి అందరికి తెలిసే ఉంటుంది.డాక్యుమెంట్లు తయారు చేయాలంటే WORD ప్రోగ్రాము ను స్లయిడ్ ప్రజంటేషన్ కోసం POER POINT డాటా బేస్ అప్లికేషన్ల కోసం EXCEL ,ACCESSల ను ఉపయోగిస్తుంటాం, కాని ms-office సాప్ట్ వేర్ కావాలంటే డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది .అలాటి ఇంటర్ ఫేస్ ను కలిగిన సాప్ట్ వేర్ ఒకటి ఆన్ లైన్ లో ఉచితంగా లభిస్తోంది .మన word అప్లికేషన్ అందులో writer గా, power point అప్లికేషన్ impressగా,డటా బేస్ అప్లికేషన్లు mathమరియు calc గా కనిపిస్తాయి .ఆ అప్లికేషన్openoffice.orgవెబ్ సైట్ లో ఉచితంగా లభిస్తుంది .ఈ సైట్ లోకి వెళ్ళి డౌన్ లోడ్ చేసుకొవచ్చు .

వర్డ్ డాక్యుమెంట్ లాగా అన్ని ఆప్షన్లు ఉండే writer ప్రోగ్రాం.
స్లయిడ్స్ తయారు చేసుకోవడానికి ఉపయోగపడే impress ప్రోగాం .
mathematical calculations చేసుకోవడానికి ఉపయోగపడే math ప్రోగాం .

MS-OFFICEలో ఉన్న accessడాటా బేస్ ప్రోగ్రాం మాదిరిగా ఈ open officeలో మనకు base అనే ప్రోగ్రాం ఉంది.ఎంతటి డాటా బేస్ ను అయినా సమర్థవంతంగా నిర్వహిస్తుంది. మరి ఈ అప్లికేషన్లను ఒకసారి ట్రై చేయండి!!