కంప్యూటర్ లో మనకు తెలుగు వ్రాయడానికి ఉన్న మార్గాలు:
1."లేఖిని"ని ఉపయోగించి ఆన్ లైన్ లోనే వ్రాయటం.
2."బరాహ"సైట్ నుండి తెలుగు స్క్రిప్ట్ జనరేటర్ ను ఉపయోగించి వ్రాయడం.
3.మన కంప్యూటర్ లో తెలుగు సెట్టింగ్స్ చెసుకోవడం.
లేఖిని లో తెలుగులో వ్రాయడం చాలా సులభం.మనం "raama"అని టైప్ చేస్తే "రామ"అనే తెలుగు పదం జనరేట్ అవుతుంది.దాని యొక్క స్వరూపం ఈ విధంగా ఉంటుంది.
మనకు అందుబాటులో ఉన్న మరొక అవకాశం "బరాహ"వెబ్ సైట్ నుండి తెలుగు స్క్రిప్ట్ జనరేటర్ ను డౌన్ లోడ్ చేసుకోవడం.