Tuesday, September 4, 2007
ఆన్ లైన్ లో ఫోటోలు షేర్ చేసుకోవడానికి ఎన్నో సైట్లు ఉన్నాయి.కాని మన ఫోటోలకు వివిధ ఎఫెక్ట్ లు తెప్పించి ఫోటోలను ఎడిట్ చేసుకోవడానికి వీలు కల్పించే వెబ్ సైట్ http://www.picnik.com ఇందులో మనం అప్ లోడ్ చేసుకున్న ఫోటోలను మనం అనుకున్న రీతిలో కస్టమైజ్ చేసుకోవచ్చు .ఇది MAC,WINDOWS ల లోనే కాకుండా LINUX ఆపరేటింగ్ సిస్టం పై కూడా పని చేస్తుంది .ఇది దాదాపు అన్ని ఫైల్ ఫార్మాట్లను సపోర్ట్ చేస్తుంది .ప్రస్తుతానికి ఇది free versionలో నడుస్తోంది .దీని premium version త్వరలో రాబోతోంది.