హలో every body....!!
మీకోక మంచి విషయం తెలియజేయాలని అనుకుంటున్నాను.
ఏమిటంటే....ఎంత online బ్యాంకింగ్ transactions చేస్తున్న ఏదో ఒక బ్యాంకు లో మీరు ఎకౌంటు ఓపెన్ చేయాల్సిందే కదా.....! అయితే ఇప్పుడు ICICI బ్యాంకు వాళ్లు మనకు ఒక మంచి అవకాసం కల్పించింది బ్రాంచ్ లెస్ బ్యాంకింగ్ కు అవకాసం కల్పించింది. ఇందుకు గాను మీరు
http://www.b2.icicibank.com సైట్ ఓపెన్ చేయండి. అందులో....మీరు b2 అనే savings accounts ఓపెన్ చేస్తే చాలు. online బ్యాంకింగ్ facility వున్న వాళ్లకు accounts నిర్వహించుకోవటానికి password కూడా కేటాయిస్తారు.
ప్రయోజనాలు :
1. బ్యాంకు లో ఎకౌంటు వుండదు. చెక్కు బుక్స్, డెబిట్ కార్డు ఇవ్వరు. ATM కార్డు వుండదు. మినిమం బాలన్స్ వుండాల్సిన అవసరం లేదు.
2. క్రెడిట్ కార్డ్స్, ఎలక్ట్రిసిటీ, ఫోన్ బిల్ల్స్ చర్గెస్ లేకుండానే online లోనే చెల్లించవచ్చు.
3. మీ ఎకౌంటు other బ్యాంకు లో వున్నా ఎకౌంటు కు transfer చేయవచ్చు.
కొస మెరుపు : ఎమర్జెన్సీ గా మనీ అవసరమైనప్పుడు.....ఇంటర్నెట్ పనిచేయకపోతే.....పరిస్థితి...ఏమిటి...??? బ్యాంకు యొక్క సర్వీసు సెంటర్ కు ప్రాబ్లం తెలియజేయండి.
Loading
నేరుగా ఇంటర్నెట్ లోనే ఎకౌంటు ప్రారంభించటం ఎలా..??
Labels: Free Bank Accounts