మీరు ఆఫీసు లో కంప్యూటర్స్ పై పని చేస్తున్నారనుకోండి ఆ కంప్యూటర్స్ కి నెట్ కనెక్షన్ ఉంది అనుకోండి ఏమీ పని లేనప్పుడు బోర్ గా ఫీల్ అవుతుంటాం .ఏ Googleసెర్చ్ ఇంజిన్ లోనో సమాచారం కోసం వెదుకుతాం .అలాంటప్పుడు ఈ "Random web search"అనే కొత్త సెర్చ్ ఇంజిన్ ను ఉపయోగించవచ్చు.ఇందులో సెర్చ్ పదాలు వాటంతట అవే జనరేట్ అవుతాయి.ఆ విధంగా మనం కొత్త సమాచారాన్ని తెలుసుకోవచ్చు .ఇది గూగుల్ కు అనుబంధంగా పనిచేస్తుంది .ఇది పూర్తిగా Perl ,CSS లతో కోడ్ చేయబడింది .టైం వృధా కాకుండా చక్కని కొత్త సమాచార విషయాలను తెలుసుకోవచ్చుసైట్ URL:http://www.randomwebsearch.com
Loading
సరికొత్త సెర్చ్ ఇంజిన్
Labels: తెలుగులొ టెక్నాలజీ, సరికొత్త సెర్చ్ ఇంజిన్