మనం ఏదైనా సమాచారాన్ని వెదకవలసివచ్చినపుడు మనకు గుర్తుకువచ్చేది గూగుల్ సెర్చ్ ఇంజిన్ మాత్రమే,కాని ఒక్కొ అవసరానికి తగ్గట్టుగా ఒక్కొక్క సెర్చ్ ఇంజిన్ మనకు అనేకం ఇంటర్నెట్ లో ఉన్నాయి.
1.గూగుల్,యాహూ లలో ఒకేసారి సెర్చ్ చేయాలంటే "Twingine"అనే సెర్చ్ ఇంజిన్ ను ఉపయోగించవచ్చు.దాని యొక్క URL:http://www.twingine.com/
2.
గూగుల్,యాహూ ,MSNమరియు ASK సెర్చింజిన్ లలో ఒకేసారి సెర్చ్ చేయాలంటే "Metacrawler"సెర్చ్ ఇంజిన్ ను వాడవచ్చు.అన్ని సెర్చ్ ఆప్షన్లను ఒకే దగ్గర చూపిస్తుంది.#URL:http://www.metacrawler.com
3.
విదేశీ సైట్స్ వెదకవలసి వచ్చినపుడు "altavista"అనే సెర్చ్ ఇంజిన్ ఉపయోగించవచ్చు.URL:http://www.altavista.com
4.
మనం వెదకవలసిన సమాచారం బొమ్మల రూపంలో లింకులుగా రావాలంటే ఈ మెటా సెర్చ్ ఇంజిన్ ను ఉపయోగించవచ్చు.URL:http://www.kartoo.com
5.ఇంట్లో పిల్లలు ఉన్నట్లయితే అశ్లీల సమాచారాన్ని చూడకుండా వాళ్ళు సెర్చ్ చేసుకునేవిధంగా ఉండే సెర్చ్ ఇంజిన్ ఇది.సెర్చ్ ఇంజిన్ http://www.zoo.com/
6.యాహూ,MSN సెర్చ్ ల కంటే మంచి సెర్చ్ ను అందించేది.అన్ని లింకులు ఇందులో ఓపెన్ చేయబడతాయి.సెర్చ్ ఇంజిన్ http://www.lexxe.com/
7."kakle"అనే సెర్చ్ ఇంజిన్ కొత్తగా వివిధ సెర్చ్ అప్షన్లను అందిస్తోంది.ఇంకా ఇది బీటా వర్షన్ లోనే ఉంది.సెర్చ్ ఇంజిన్ http://www.kakle.com/
8.AOLఅనే సెర్చ్ ఇంజిన్ కూడా చాలా మంచి రిసల్ట్స్ ను ఇస్తుంది.URL:http://www.aol.com
9.గూగుల్ ,యాహూ, MSN సెర్చ్ లకు ధీటుగా "Microsoft"సంస్థ "LIVE"సెర్చ్ ఇంజిన్ ను రూపొందించింది.ఈ సెర్చ్ ఇంజిన్ కూడా చాలా మంచి ఫలితాలను ఇస్తుంది.windows live search engine URL:http://www.live.com
Windows Live™
10.ఇవే కాకుండా ఇంకా చాలా సెర్చ్ ఇంజిన్లు అందుబాటులో ఉన్నాయి.వాటిలో URLS:1.http://www.excite.com
2.http://www.goto.com
3.http://www.mamma.com
4.http://www.ixquick.com[meta search engine]
5.http://www.lycos.com ఇంకా ఎన్నో.....